Beauty Tips

చుండ్రు కారణంగా జుట్టు రాలిపోతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఈ మధ్య కాలంలో జుట్టు రాలిపోవడం సాధారణంగా మారిపోయింది. అంతకుముందు జుట్టు రాలిపోతుంటే అదేదో ప్రపంచ సమస్యగా ఉండేది. కానీ ప్రస్తుతం జీవన విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల ప్రతీ ఒక్కరూ ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు జుట్టు రాలిపోవడంతో కొందరు బాధపడుతుంటే, మరికొందరు జుట్టు తెల్లబడుతుందని ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా జుట్టు...

వృద్ధాప్యం నుండి యవ్వనానికి.. మీ కాలచక్రం రివర్స్ లో తిరగాలంటే ఇలా చేయండి..

వయసు పెరుగుతుంటే దాన్నెలా కిందకు దించాలా అనే ప్రయత్నం ప్రతీ ఒక్కరూ చేస్తుంటారు. వయసు పెరిగి వృద్ధాప్యం రావాలని ఎవ్వరూ అనుకోరు. మీరెంత అనుకున్నా కాలం ముందుకు వెళ్తూనే ఉంటుంది. వయసవుతూనే ఉంటుంది. ఐతే వయసు ఎంత పెరుగుతున్నా చూడడానికి ఇంకా యవ్వనంలోనే ఉన్నామన్నట్టు కనిపించడానికి కొన్ని పద్దతులు పాటిస్తే సరిపోతుంది. ఆ పద్దతులేమిటో...

చర్మ సమస్యల నుండి చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడం వరకు ఉల్లి తొక్కలతో ఎన్నో లాభాలు…!

మన భారతీయ వంటల్లో వివిధ కూరగాయలతో పోలిస్తే ఉల్లిపాయల్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఉల్లి తొక్కల్ని కనుక పడేయకుండా ఉంచి వాటిని ఉపయోగిస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు. ఉల్లి తొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..! చర్మాన్ని సంరక్షిస్తుంది: ఉల్లి తొక్కల్ని ఉపయోగించడం వల్ల అలర్జీలు తొలగిపోతాయి. దీనికోసం...

చర్మ సమస్యలను తొలగించుకోవాలంటే ఈ చిట్కాలను పాటించండి..!

ముఖం పై మొటిమలు, టోన్ మారిపోవడం ఇటువంటివన్నీ చాలా సాధారణం. ఈ చిట్కాలను కనుక మీరు అనుసరించారు అంటే మేలైన నిగారింపు మీ సొంతం. మరి ఆలస్యం ఎందుకు వీటి కోసం ఇప్పుడే పూర్తి చేయండి.. పుదీనా ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్: పుదీనా ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వల్ల మీ చర్మం...

చర్మానికి, జుట్టుకి నిమ్మ బాగా ఉపయోగపడుతుంది..!

నిమ్మకాయల తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. చర్మానికి మరియు జుట్టుకు ఎంతో ఉపయోగ పడుతుంది. నిమ్మకాయ లో ఉండే తొనలు నుండి తొక్కలు వరకు చాలా పనికొచ్చే గుణాలు ఉన్నాయి. నిమ్మరసం లో విటమిన్ సి మరియు అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మం పై జిడ్డు తగ్గుతుంది. అంతే కాదు నిమ్మకు సంబంధించిన...

వీపు మీద ఏర్పడ్డ మొటిమలను తొలగించుకునే అద్భుతమైన చిట్కాలు..

మొటిమలనేవి ముఖం మీదే కాకుండా వీపు మీద కూడా ఏర్పదతాయి. మొటిమలు ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో సీబమ్ లేదా నూనె లాంటి పదార్థం ఎక్కువగా స్రవించడం కూడా ఒక కారణం. నిజానికి సీబమ్ ఉత్పత్తి అవడం మంచిదే అయినా మరీ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు...

చర్మం నిగనిగ మెరవడానికి తోడ్పడే ఔషధం.. ఇంటి చిట్కా..

చర్మం నిగనిగ మెరిసిపోతే చూసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా ఒక్కరోజు ఏంట్రా నువ్వీరోజు మెరిసిపోతున్నావు అని అంటే మురుసిపోని వాళ్ళు ఉండరు. అందుకే చర్మ సంరక్షణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మన శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మానికి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అవి ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా పోవు. పిలవకుండానే...

పగిలిన పాదాలు వికారంగా కనిపించి ఇబ్బంది పెడుతున్నాయా? ఐతే ఇది మీకోసమే..

అరికాళ్ళు పగలడం అనేది చాలా సాధారణమైన సమస్య. పాదాలు పగిలి అందులో నుండి రక్తం వచ్చే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు పాదాల పగుళ్ళకి సరైన పరిష్కారం వెతుక్కోవాలి. లేదంటే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఐతే పాదాలు పగలడానికి చాలా ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఒంట్లో వేడి పెరగడం. శరీరంలో వేడి...

పెదవులు పొడిబారిపోతున్నాయా…? అయితే ఈ పద్ధతులు పాటించండి…!

చాలా మందికి తరచుగానే పెదవుల పై పొర రాలుతూ ఉంటుంది. దీనికి కారణం శరీరం లో జరిగే మార్పులు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు. అంతేకాదు పెదవులు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెదవులు ఎందుకు పొడిబారతాయి? ఎక్కువగా పని చేయడం వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థ లో మార్పులు వస్తాయి, దాంతో ముందుగా...

కొబ్బరి నూనె వలన ఎన్ని ప్రయోజానాలో తెలుసా..?

కొబ్బరి నూనె లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీని లో ఉండే ఔషధ గుణాలు మిమ్మల్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా అందం మరియు ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేస్తుంది. కొబ్బరి నూనె వల్ల చర్మం మరియు జుట్టు సహజంగా, మృదువుగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. చర్మానికి మాయిశ్చరైజర్గా మరియు జుట్టుకు కండిషనర్గా కొబ్బరి...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...