ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలని అనుకుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు అనేక రకాల సమస్యలు కారణంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. ఐరన్ తగ్గువా ఉంటే హిమోగ్లోబిన్ తగ్గడంతో పాటుగా నీరసం ఇలా రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. అయితే ఒంట్లో ఐరన్ పెరగడానికి వీటిని తీసుకోవడం మంచిది. వీటిని తీసుకోవడం వలన ఒక్క వారంలోనే ఐరన్ బాగా పెరుగుతుంది.
బచ్చలకూర తింటే ఐరన్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. ఒక వారంలోనే ఎన్నో మార్పులు వస్తాయి. గుమ్మడి గింజలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఐరన్ దొరుకుతుంది. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఐరన్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
ఐరన్ తక్కువగా ఉన్నవాళ్లు శనగలను తీసుకుంటే కూడా ఐరన్ లభిస్తుంది. ఐరన్ బాగా అందడానికి రెడ్ మీట్ ని కూడా తీసుకోవచ్చు. రెడ్ మీట్ ని తీసుకుంటే ఈజీగా ఐరన్ అందుతుంది. ఇలా ఈ ఆహార పదార్థాలతో ఒక్క వారంలోని ఐరన్ లెవెల్స్ ని పెంచుకోవచ్చు. అనేక సమస్యలకి చెక్ పెట్టవచ్చు.