కాకరకాయని ఎక్కువగా తింటే.. ఈ సమస్యలు తప్పవు..!

-

చాలా మంది కాకరకాయ వలన చక్కటి ప్రయోజనాలు కలుగుతాయని అతిగా తీసుకుంటూ ఉంటారు నిజానికి ఏ ఆహార పదార్థాలను అయినా సరే లిమిట్ గా తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా తీసుకోవడం వలన సమస్యలు కలుగుతాయి. కాకరకాయను కూడా లిమిట్ గానే తీసుకోవాలి కాకరకాయని అతిగా తీసుకుంటే పలు రకాల సమస్యలు తప్పవు. మరి కాకరకాయని అతిగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు కలుగుతాయి అన్నది ఇప్పుడు చూద్దాం.

 

వాంతులు అవ్వచ్చు:

కాకరకాయని అతిగా తీసుకుంటే వాంతులు అయ్యే అవకాశం ఉంది.

గర్భిణీలకు మంచిది కాదు:

గర్భిణీలకి కాకరకాయ అసలు మంచిది కాదు తక్కువ మోతలో కూడా తీసుకోకూడదు.

లివర్ సమస్యలు:

కాకరకాయని తీసుకోవడం వలన లివర్ సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది.

కిడ్నీ సమస్యలు వస్తాయి:

కిడ్నీ సమస్యలు కూడా కాకరకాయని అతిగా తీసుకోవడం వలన వచ్చే ప్రమాదం కాబట్టి కాకరకాయని అతిగా తీసుకోవద్దు.

బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోవచ్చు:

కాకరకాయని అతిగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది:

కొంతమందికి కాకరకాయ పడుతూ కాకరకాయను తీసుకుంటే ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది.

పాలిచ్చే తలలకి మంచిది కాదు:

కాకరకాయ పాలు ఇచ్చే తల్లులకు అస్సలు మంచిది కాదు. కాబట్టి తీసుకోకుండా వుండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version