ఈ ఫుడ్స్ తింటే.. సులభంగా బరువు తగ్గచ్చు..!

-

కొంత మంది బరువు తగ్గాలని అనుకుంటారు. బరువు తగ్గడం కోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా బరువు తగ్గడానికి అవుతుంది ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. మొలకలు తో చేసిన సలాడ్ ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. మొలకలు ఆరోగ్యానికి చాలా మేలు చూస్తాయి. రోజు ఒక కప్పు మొలకలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది మొలకల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దాంతో మొలకలు తీసుకోవడం వలన కావాల్సిన పోషకాలు అందుతాయి.

 

బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా సహాయపడతాయి అన్నానికి బదులుగా మీరు క్వినోవా ని తీసుకోవచ్చు. దీనిని చికెన్ తో పాటు మీరు తీసుకుంటే ప్రోటీన్ అందుతుంది బరువు కూడా తగ్గచ్చు. పన్నీర్ ని తీసుకుంటే కూడా బరువు తగ్గడానికి అవుతుంది స్పీడ్ గా పన్నీర్ తో బరువు తగ్గొచ్చు. మాంసాన్ని తీసుకోవడం వలన కూడా బరువు తగ్గడం ఈజీ అవుతుంది.

అందుకే చాలా మంది మాంసం తింటూ ఉంటారు. బీన్స్ తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి బీన్స్ ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. బీన్స్ తో సలాడ్ కూడా చేసుకోవచ్చు. కూరగాయలు అందులో జోడించొచ్చు. పప్పుల్ని కూడా మీరు తీసుకోవచ్చు పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. లంచ్ లో ఒక కప్పు పప్పు తీసుకోవడం వలన కావలసిన ప్రోటీన్ అందుతుంది. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అలానే బరువు కూడా తగ్గొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news