బీకేర్ఫుల్.. ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళల్లోనే ఎక్కువగా గుండె జబ్బులు..!

-

చాలా మంది ఈ రోజుల్లో గుండె సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళల్లో గుండె సమస్యలు ప్రమాదం ఎక్కువగా ఉంటాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. మిగతా బ్లడ్ గ్రూపులలో అంటే ఏ, బీ, ఏబీ వాళ్లకి కరోనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఎక్కువ కొలెస్ట్రాల్, ఉదర సంబంధిత సమస్యలు ఉంటాయట.

ఆప్టికల్చర్ అంటే కడుపులో లేదా పేగు లైనింగ్ దగ్గర వచ్చే చిన్న పుండు. ఇది ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లకి కలుగుతుంది. క్యాన్సర్ ఎక్కువగా ఏ, బీ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవాళ్లకు వస్తుంది. ఫైలోరి ఇన్ఫెక్షన్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో వస్తుంది. సాధారణంగా సమస్యలు వస్తే ఒత్తిడికి అందరూ గురవుతారు. సమస్యను బట్టి కొందరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు.

ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి ఎక్కువగా గురవుతారట. చాలామందికి షుగర్ ఈ రోజుల్లో వస్తోంది. అయితే డయాబెటిస్ ఎక్కువగా ఏ, బీ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వస్తుంది. టైప్ టు డయాబెటిస్ కూడా వీళ్ళల్లో వచ్చే అవకాశం ఉంది. కొందరికి కాళ్ల వేయిన్స్ లో రక్తం గడ్డ కడుతుంది. దీనినే వెయిన్స్ త్రొమ్బోఎంబొలిజం అని అంటారు. ఎక్కువగా ఇది ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో వస్తుంది సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news