ఈరోజు రాశి ఫలాలు..ఆ రాశుల వారికి మంచి ఫలితాలు ఉన్నాయి..

జూలై 4 రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కొత్త పనుల లో ఆటంకాలు..

వృషభం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి..ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

మిథునం: బంధువులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.శుభవార్తలు వింటారు.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.దైవదర్శనాలు..

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. మరింత హుషారుగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి..

కన్య: పాత రుణబాధలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి..ఈరోజు ఏది చేసిన ఆటంకాలు..

తుల: సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

వృశ్చికం: మీ ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: పనుల్లో కొంత ఇబ్బంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి..జాగ్రత్తగా ఉండాలి..

కుంభం: ఇప్పటివరకు పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.మంచి వార్తలు వింటారు.

మీనం: కొత్త పనులు చేపడతారు. సన్నిహితుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి..ఈరోజు ఆర్థిక లాభాలను పొందుతారు.