ఈ రాశివారికి అనుకున్న పనుల్లో ఆటంకాలు..

-

మేషం:
వృధా ప్రయాణాలు.. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఈరోజు మంచి రోజు కాదు.

వృషభం:
వ్యాపారాలలో పురోభివృద్ధి.  ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.కొత్త పనులకు శ్రీకారం. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లాభాలను పొందుతారు.

మిథునం:
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.

కర్కాటకం:
ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు.ప్రయాణాలు వాయిదా వేస్తారు..

సింహం:
కుటుంబంలో సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

కన్య:
పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో గౌరవం.వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి..ఈ వారం శుభవార్తలు వింటారు.

తుల:
రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు మధ్యలో వాయిదా.  వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

వృశ్చికం:
వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి. బంధువులతో శుభ కార్యాలు చేస్తారు..

ధనుస్సు:
మిత్రులతో విరోధాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మకరం:
వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ముందుకు సాగవు.  ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు.

కుంభం:
వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు.

మీనం:
ఆర్థిక ఇబ్బందులు. మానసిక అశాంతి. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు..కాస్త జాగ్రత్తగా ఉండాలి..

Read more RELATED
Recommended to you

Latest news