గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన 12 మంది తోబుట్టువులు…!

-

ఈ వార్త చూస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన 12 మంది తోబుట్టువులు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కడం వైరల్ గా మారింది. అయితే దీనికి కారణం ఏమిటి..? మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా…? అయితే పూర్తిగా చూసేయండి. వివరాల్లోకి వెళితే…. 12 మంది తోబుట్టువులు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ​లోకి ఎక్కడం జరిగింది. కారణం ఏమిటంటే..? అందరి వయసు కలిపి అత్యధికం సంవత్సరాలు కావడం తో వారు ఈ రికార్డు సృష్టించారు.

ఇది ఇలా ఉండగా అందరి కంటే పెద్ద వ్యక్తి వయసు 97 కావడం విశేషం. ఈ 12 మందిలో చిన్న వారి వయసు 75 సంవత్సరాలు. అయితే ఈ 12 మంది వయసును కలిపితే 1,042 సంవత్సరాల 315 రోజులు నమోదైంది. అబ్బా విడ్డురమే కదా…! వీళ్ళు అంత ఒకే తల్లిదండ్రులకు పాకిస్థాన్​లో జన్మించారు. కెనడా, లండన్​, స్విట్జర్లాం​డ్​, అమెరికా సహా పలు దేశాల్లో ఈ పన్నెండు మంది స్థిర పడ్డారు.

ఇలా ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కడం చాలా హ్యాపీగా ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. కుటుంబం లో తొమ్మిది మంది సిస్టర్స్ , ముగ్గురు బ్రదర్స్ ఉండడం, అందరూ జీవించి ఉండడం ఎంతో గర్వమైన విషయం కదా..!

Read more RELATED
Recommended to you

Latest news