ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి ‘వాడి’ పేరు తీసేయాల్సిందే.. ఎన్టీఆర్ ను ‘వాడు’ అన్న చంద్రబాబు.. వీడియో

-

ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో.. చంద్రబాబు ఇంత కుట్రదారుడా? రాధాకృష్ణ మనసులో ఇంత కుట్ర ఉందా? వీళ్లిద్దరు కలిసి ఏపీని ఏం చేద్దామనుకుంటున్నారు అసలు.

చంద్రబాబు అసలు రూపం బట్టబయలైంది. నిజానికి చంద్రబాబు గురించి ముందే అందరికీ తెలిసినా.. దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారు. తన ప్రియ మిత్రుడు రాధాకృష్ణతో ముచ్చట్లు పెడుతూ.. వాడు వీడు అంటూ ఎన్టీఆర్ ను తిడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంకా ఎన్టీఆర్ పేరుతో పథకాలు నడపడం ఏంది? వాడి పని అయిపోయింది. ఇంకా వాడి గురించి ఏంది మాట్లాడేది. వాడి పేరు తీసేసి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పెట్టాలనుకుంటున్నా.. అంటూ చంద్రబాబు చెప్పడం. మార్చేయండి.. మన మీడియాలో ఫుల్లు పబ్లిషిటీ ఇచ్చేద్దాం. వాడి పేరు ఎందుకు ఇంకా.. అంటూ కులగజ్జి పత్రిక ఓనర్ రాధాకృష్ణ అనడం అన్నీ ఆ వీడియోలో రికార్డయ్యాయి. చంద్రబాబు ఏబీఎన్ చానెల్ కు లైవ్ ఇచ్చినప్పుడు మధ్యలో విరామం సమయంలో వాళ్లు మాట్లాడుకున్న వీడియో అది.

ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో.. చంద్రబాబు ఇంత కుట్రదారుడా? రాధాకృష్ణ మనసులో ఇంత కుట్ర ఉందా? వీళ్లిద్దరు కలిసి ఏపీని ఏం చేద్దామనుకుంటున్నారు అసలు. సొంత మామను పట్టుకొని వాడు వీడు అంటారా చంద్రబాబు. రాధాకృష్ణ కూడా ఎన్టీఆర్ ను వాడు అనడం ఏంది అని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news