దీప్‌వీర్ కొత్త బంగ్లా ధర ఎంతో తెలుసా?

-

దీప్‌వీర్.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, బాలీవుడ్‌లో ఈ జంట గురించే చర్చ. వాళ్ల పెళ్లి గురించే చర్చ. వాళ్లు వేసుకున్న డ్రెస్సు గురించే చర్చ. దీపిక పెట్టుకున్న రింగ్ గురించే చర్చ. ఆమె రింగ్‌ను ప్రత్యేకంగా పోదిగిన వజ్రాలతో రణ్‌వీర్ చేయించాడని.. దాని ఖరీదు సుమారు రెండు కోట్లని వార్తలు వచ్చాయి. చివరకు వాళ్లు పెళ్లి చేసుకున్న లేక్ కోమో అనే ప్రాంతం మీద కూడా చర్చే. ఇంకా.. వాళ్లు కొన్న బంగ్లా మీద కూడా బొచ్చెడు వార్తలు వస్తున్నాయి. వాళ్లు పెళ్లయ్యాక ఉండటానికి ముంబైలోని జుహూ ప్రాంతంలో ఓ బంగ్లాను కొన్నారట. దాని విలువ సుమారు 50 కోట్లట. వామ్మో.. అంత డబ్బు పెట్టి బంగ్లాను కొనుగోలు చేశారా అంటూ సినీ అభిమానులు, నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అది మ్యాటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version