చాలామంది చెప్పుల్ని కొనుగోలు చేసేటప్పుడు అస్సలు పట్టించుకోరు. చెప్పుల్ని కొనుగోలు చేసేటప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇలా కనుక మీరు ఈ తప్పులు చేశారంటే దురదృష్టమే కలుగుతుంది. ఆర్థిక బాధ్యతలు నుండి బయటపడలేరు. మరి ఇక ఎలాంటి పొరపాట్ల ని మనం చెయ్యకూడదు అనేది చూద్దాం.
చెప్పుల్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ పొరపాటు చేస్తే కుటుంబ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అసలు ఈ తప్పుల్ని చేయకండి. ఎప్పుడూ కూడా చెప్పులు కొనేటప్పుడు పసుపు రంగు చెప్పుల్ని కొనకండి పసుపు రంగు చెప్పులు వేసుకోవడం వలన దురదృష్టమే కలుగుతుంది. బృహస్పతి రంగు పసుపు కాబట్టి పసుపు రంగు చెప్పులని కానీ షూ ని కానీ వేసుకుంటే బృహస్పతి బలహీనమైపోతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇలా ఈ చిన్న పొరపాటు తో ఆర్థిక బాధ్యతలు వస్తాయి పసుపు రంగు చెప్పులు ధరించడం వలన ఖర్చులు బాగా ఎక్కువైపోతాయి. పిల్లల కి పెళ్లిళ్లు అవ్వవు. అంతే కాక వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. కాబట్టి పసుపు రంగు చెప్పులు అసలు వేసుకోకండి బృహస్పతి కి ఆగ్రహం కలుగుతుంది. సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా మీరు జీవించలేరు కాబట్టి చెప్పులు కొనేటప్పుడు ఈ పొరపాటుని చేయకుండా చూసుకోండి.