ప్రేమని పంచుకునేటప్పుడు భార్యాభర్తలు ఈ తప్పులు అస్సలు చెయ్యకూడదు..!

-

భార్య భర్తల మధ్య ఎప్పుడూ మంచి ప్రేమ ఉండాలి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి గురించి మరొకరు కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా కేవలం సెక్స్ మాత్రమే కాకుండా సంతోషంగా, ఆనందంగా ఉండడం కూడా చాలా అవసరం. అయితే చాలా మంది భార్యాభర్తలు ఎక్కువగా రాత్రి పూట ఈ తప్పులు చేస్తూ ఉంటారు. అసలు ఇలా చేయొద్దు.

- Advertisement -

Ways to Get Out of Sexual Frustration

నిద్రపోయే సమయంలో గొడవలు వద్దు:

చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అయితే వాటిని పట్టుకొని సాగదీసుకుంటూ పోతే మరింత ఎక్కువైపోతుంది. అయితే రాత్రి కూడా అలా సాగితీసుకోకుండా వాటికి పుల్స్టాప్ పెట్టేసి… మీయొక్క భాగస్వామిపై దృష్టి పెట్టడం. వాళ్లతో ప్రేమను పంచుకోవడం చాలా ముఖ్యం.

అతిగా తినొద్దు:

కొన్ని కొన్ని సార్లు అతిగా తినడం వల్ల ఇబ్బంది వస్తుంది. నిజంగా మీరు మీ పార్టనర్ తో సమయాన్ని గడపాలనుకుంటే మీ కడుపు ఫుల్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉంచుకోండి. లేదు అంటే రొమాంటిక్ నైట్ ని అది డిస్ట్రబ్ చేసే అవకాశం ఉంది.

మీ అందం గురించి మర్చిపోండి:

ఆస్తమాను నేను అందంగా ఉన్నానా లేదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇటువంటి ఆలోచనలు వస్తే తప్పక వాటిని పక్కకు పెట్టేసి మీ పార్టనర్ తో హ్యాపీగా ఉండండి. మీరు ఎలా ఉన్నా మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఏమైనా వస్తే వాటికి దూరంగా ఉండి మీ పార్ట్నర్ పై ఫోకస్ పెట్టండి.

ఎప్పుడూ ఒకేలా చేయద్దు:

సాధారణంగా ప్రతి రోజూ వుండే విధంగా రోజు ఉంటే అస్సలు బాగోదు. కాబట్టి ప్రతి రోజులా కాకుండా కాస్త వెరైటీగా ప్రయత్నం చేసి చూడండి. మీ ప్రేమను పంచుకోవడం లో వివిధ రకాలని మీరు ప్రయత్నం చేయవచ్చు. సెక్స్ పొజిషన్స్ మొదలు ఎన్నో ట్రై చెయ్యచ్చు. ఇలా చేయడం వల్ల మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...