పోటీకి ముందు యుద్ధం: పీరియడ్స్ సమయంలో మహిళా క్రీడాకారులలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి..!

సాధారణంగా అథ్లెట్ పీరియడ్స్ గురించి మాట్లాడరు. అయితే పీరియడ్స్ అనేది నిజంగా మహిళలకు చాలా కష్టం అనే చెప్పాలి. అయితే పీరియడ్స్ వచ్చాయి అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. కడుపునొప్పి మొదలు చాలా ఇబ్బందులు వస్తాయి. సాధారణ మహిళలకే కష్టమైతే అథ్లెట్స్ కి మరింత కష్టం.

అయితే ఒక మహిళ అథ్లెట్ కి స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో పీరియడ్స్ వచ్చాయి. ఆమెకి చాలా నీరసంగా అనిపించింది మరియు బాగా అలసి పోయింది. ఆ సమయంలో పీరియడ్స్ కారణంగా స్విమ్మింగ్ చేయకుండా వదిలేయడం ఎక్స్క్యూస్ కాదు. అందుకని ఎంతో కష్టపడి ఆమె పోటీలో పాల్గొంది.

ఎక్కువగా ఎక్కువగా పీరియడ్స్ గురించి మహిళా అథ్లెట్స్ మాట్లాడుకోరు. భారతదేశంలో అయితే మెన్స్ట్రుల్ సైకిల్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం తప్పు. అదే విధంగా మహిళలు వాళ్ళ యొక్క కోచ్లతో ఇటువంటి విషయాలు చెప్పారు. అయితే నెమ్మదిగా వీటిలో మార్పు వస్తోంది.

మహిళా హాకీ టీం ప్రతి రోజు కూడా గూగుల్ డాక్యుమెంట్ అప్డేట్ చేయాలి. వాటిలో ఒక ప్రశ్న ఏమిటంటే… ఈరోజు మీ పీరియడ్ మొదటి రోజా…? రోజురోజుకీ వీటిలో మార్పు వస్తోంది. పీరియడ్ ట్రాకర్ ని ఫోన్లో ఉపయోగించి చూడడానికి కూడా ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు ఫోన్లలో ఉపయోగించకపోతే క్యాలెండర్ లో మార్క్ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే కొన్ని కొన్ని సార్లు బ్లడ్ ఫ్లో విపరీతంగా ఉంటుంది. అదే విధంగా ఎంతో నొప్పిగా క్రామ్ప్స్ ఉంటాయి. దీంతో పెయిన్ కిల్లర్ వేసుకుని మరీ పోటీకి వెళ్లాల్సి వస్తుంది. ఇలా ఎవరి బాధకి తగ్గట్టు వాళ్లు అనుసరిస్తూ ఉంటారు.

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తో పని చేసిన సౌమ్య కులర్ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఒక మహిళ క్రీడాకారిణి తన పీరియడ్స్ సమయంలో వేడి నీళ్ల బాటిల్ ని ఉపయోగించి రిలాక్స్ గా ఉంటే తగ్గిపోయేది.

మరొక క్రీడారిని ఎంతో నొప్పి ఉండడం వల్ల ఆమె పెయిన్ కిల్లర్స్ ని ఉపయోగించేది. మరొక ఆమె అయితే ఎంతో ఇబ్బందికి గురి అయ్యేది. దీంతో ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్లి మెడిసిన్ తీసుకుని వచ్చే వారు.

ఐరన్ లోపం వల్ల చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. భారతీయ మహిళల్లో ఎక్కువగా ఐరన్ లోపం ఉంటుంది. అందుకని పిరియడ్స్ సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ఒకవేళ కనుక కొందరిలో గట్ సమస్యలు ఉంటే నేను వాళ్లని వెల్లుల్లి మరియు అరటిపండు తీసుకోమని చెప్పేదానిని.

అదే విధంగా పీరియడ్స్ సమయంలో బంగాళదుంపలు, పాలకూర, బ్రౌన్ రైస్ మరియు ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని నేను చెప్పేదాన్ని అని సౌమ్య అన్నారు. కొన్ని కొన్ని సార్లు పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేసుకునేవారు కూడా వున్నారని ఆమె తెలిపారు.