జబర్దస్త్ వర్ష పరిస్థితి దారుణం..ఏం జరిగిందంటే?

-

జబర్దస్త్ వర్ష గురించి అందరికి తెలిసిందే..హాట్ ఎక్స్పొజ్ లతో కుర్రకారును ఊరిస్తూవస్తుంది..చేసే కామెడీ కన్నా కాంట్రవర్సీలతో బాగా పాపులర్ అయ్యింది.మొదట సీరియల్ లో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ వచ్చింది.అప్పటి లో అంత క్రేజ్ లేదు..కానీ ఇప్పుడు మాత్రం మంచి ఫామ్ లో ఉందని తెలుస్తుంది.జబర్దస్త్ లోకి వచ్చాకే ఆమెకు ఇంత క్రేజ్ వచ్చింది. నిజం చెప్పాలంటే వర్ష అందానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఆమెకున్న వెరైటీ గొంతు వలన ఆమెపై ఎన్ని సెటైర్లు వేసిన లేడీ గెటప్ అంటూ అందరూ కౌంటర్లు వేసిన కూడా జనాలు మాత్రం ఆమెను ఇష్టపడుతూనే ఉంటారు.

వర్ష ఇమాన్యువల్ ట్రాక్ ఎప్పుడైతే స్టేజ్ పై వర్క్ అవుట్ అయిందో అప్పటినుంచి ఈ ఇద్దరు బుల్లితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. సుధీర్ రష్మీ రేంజ్ లో కాకపోయినా వర్ష ఇమాన్యుయెల్ జంటకు కూడా బాగానే క్రేజ్ ఉంది. ఇద్దరు కలిసి ఎన్నో ఈవెంట్లు పండుగ షోలు చేశారు. ఇద్దరి మీద ఈవెంట్లు కూడా తయారు చేసే రేంజ్ కి వెళ్లారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇద్దరు చేసే హడావిడి మామూలుగా ఉండదు.

ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ఉంటుంది..నగ్న ఫోటోలు, అర్థనగ్న ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అయితే తాజాగా జబర్దస్త్ వర్ష కు ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది. ఆదివారం నాడు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన చికెన్ కూడా తినలేక పోయిందట. టాబ్లెట్లు వేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వర్షం హాస్పటల్ బెడ్ మీద కనిపించింది. ఇందులో ఆమె చేతికి సెలైన్ ఉంది. పైగా ఇంకా ఏదో టెస్టులు కూడా చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఆమెకు మామూలు ఫీవర్ వచ్చిందా..ఇంకా దారుణమైన పరిస్థితి ఉందా అనేది తెలియాల్సి ఉన్నది.. మొత్తానికి ఆమె పెట్టిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news