ఓరి నాయనో.. వీడు ఏం మనిషిరా బాబు..

-

రోజు రోజుకు సోషల్ మీడియాలో రకరకాల వైరల్ అవుతూ వస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు నెట్టింట చర్చలకు దారి తీస్తున్నాయి..తాజాగా మరో వీడియో హాట్ టాపిక్ అయ్యింది.వాటిని చూసి యూజర్లు “వావ్” అని రియాక్షన్లు ఇస్తుంటారు. రీసెంట్‌గా అలాంటి వీడియోనే వైరల్ అవుతోంది. యూపీలో ఓ యువకుడు చేసిన సాహసాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. లైకులు,షేర్ లతో పాపులర్ అవుతుంది.

కుర్రాళ్ల దగ్గర బైక్‌ ఉంటే ఓ పట్టాన ఆగరు. ఏదో స్టంట్‌లు చేస్తుంటారు. ఇందులో కొత్త ట్రిక్‌లు వెతుక్కుంటూ ఉంటారు. యూపీలోని బగ్‌ఫట్‌కు చెందిన ఓ యువకుడు ఇలాంటి ట్రిక్‌తోనే మ్యాజిక్ చేశాడు. ఓ యువకుడు తన రెండు చేతులకు పెద్ద తాళ్లు కట్టుకుని నిలబడ్డాడు. ఆ తాడు చివరలను 6 బైక్‌లకు కట్టారు. ఆ బైక్‌లు స్టార్ట్ చేసి రైజ్ చేస్తుంటే… అవి ముందుకు కదలకుండా తన చేతులతోనే గట్టిగా పట్టుకుని ఆపేశాడు యువకుడు..
ఒకేసారి 6 బైక్‌లను తన రెండు చేతులతో కట్టిన తాళ్లతో ఆపేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. ముందుగా…ఈ వైరల్ వీడియోని సోషల్ మీడియా లోషేర్ చేశారు.

ఆ తరవాత ఇది వైరల్ అయింది. వెంటనే మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల లోనూ షేర్ అయింది. ఈ సాహసం చేసిన యువకుడు బాడీ బిల్డర్. పేరు మోసిన్. ఇప్పటికే ఈ వీడియోను 87 లక్షల మంది చూశారు. ఇంత పెద్ద సాహసం చేసిన యువకుడిని అంతా బాహుబలి, ఇలా చేస్తే పనికిరాకుండా పోతావు,చేతులు లేకుంటే బువ్వ దొరకదు.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చూసేయ్యండి..

 

Read more RELATED
Recommended to you

Latest news