పన్ను ఆదా చేసుకోవాలనుకుంటున్నారా…? అయితే ఇలా చెయ్యండి..!

-

మీరు పన్ను ఆదా చేసుకోవాలనుకుంటున్నారా ? అంతే కాకుండా అదిరిపోయే రాబడిని మీరు పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చెయ్యాల్సిందే…! ఈ స్కీమ్ తో ఆ రెండు సాధ్యం అవుతాయి. మరి ఇప్పుడే దీని గురించి పూర్తిగా చూడండి. దీనిలో కనుక మీరు డబ్బులు పెడితే రెండు లాభాలు పొందొచ్చు. అయితే మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడే తెలుసుకోండి.

పూర్తి వివరాల లోకి వెళితే… ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ELSS సేవింగ్స్ కి మంచి ఆప్షన్. దీర్ఘకాలం లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారు ఇలా చెయ్యొచ్చు. దీనితో మీరు ట్యాక్స్ సేవింగ్ చెయ్యొచ్చు. ఈఎల్‌ఎస్ఎస్‌లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపు తో పాటు అదిరిపోయే రాబడి పొందొచ్చు. డబ్బులు కనుక పెడితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఏడాదిలో రూ.46 వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

లాకిన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది గమనించండి. ఇది ఇలా ఉండగా మెచ్యూరిటీ డబ్బు పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష వరకు క్యాపిటల్ గెయిన్స్‌ పై పన్ను మినహాయింపు ఉంది గుర్తుంచుకోండి. ఈఎల్ఎస్ఎస్ ‌లో 10 నుంచి 20 ఏళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రాబడి మరెంత ఎక్కువగా ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news