ఈ భూమ్మీద ప్రాణంతో ఉన్న ప్రతీ జీవి సెక్స్ చేసేందుకు ఇష్టపడతారు. సంభోగం అనేది మన జీవితంలో చాలా పెద్ద కీల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు.. అన్నింటికి ఉంటుంది. పాములు సెక్స్ చేసుకోవడం మీరు చూసే ఉంటారు. ఈరోజు మనం వీటి శృంగారం గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే మీరు కచ్చితంగా పాములు గురించి ఈ విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోతారు..!!
ఆడపాములదే ఆధిపత్యం..
అనకొండలు సెక్స్ తర్వాత, ఆడ మగ పాముని తింటుంది. ఆడ పాము సంభోగం సమయంలో మగ పాములపై ఆధిపత్యం చెలాయిస్తుందట. ఆడది మగ పాముల సూచనలకు మాత్రమే స్పందిస్తుందని శాస్త్రవేత్తలు భావించేవారు. ఆడ ప్రాణి పెరిగి పెద్దదైతే సంభోగం సమయంలో దాని శరీరం స్రవించే రసాయనాల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇతర జాతులలో మగవి పెద్ద పరిమాణంలో, ఎక్కువ శక్తిమంతంగా ఉంటాయి. కానీ, పాముల విషయంలో మాత్రం ఇది వేరేలా ఉంది. అనకొండ జాతులలో ఆడ పాము, మగ దానికంటే కంటే ఐదు రెట్లు పెద్దగా ఉంటుంది. కాబట్టి మగ దానిని ఆడది సులభంగా మింగేస్తుంది. సంభోగం సమయంలో మగ పాము తన తోకతో భాగస్వామిని నెట్టి ఆడ పాము జననాంగాల వద్దకు చేరుకుంటుంది. అందుకే సెక్స్ కోసం మగ పాము శరీర పరిమాణం ఆడ పాము కంటే పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు.
ఆడ పామును మగవి ఎలా కనుక్కుంటాయి..?
ఆడ పాము పెద్ద సైజు కారణంగా ఎక్కువ గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తుంది. అందువల్ల చిన్న మగ పాములు పెద్ద ఆడ పాములను సెక్స్ భాగస్వాములుగా కోరుకుంటాయి. పాములు సరిగ్గా చూడలేవని అంటారు కదా, మరి మగ పాములు సెక్స్ కోసం పెద్ద ఆడ పాములను ఎలా కనిపెడతాయనే సందేహం మనకు కలగొచ్చు..పాము జాతులలో సంభోగం చేయాలనే కోరిక మొదట ఆడ పాము ద్వారా వ్యక్తమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఆ హార్మోన్ వయాగ్రాలా పనిచేస్తుంది..
ఆడ పాము చల్లని లేదా వేడి వాతావరణంలో నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు అది దాని చర్మాన్ని తొలగిస్తుంది. ఈ సమయంలో అది ఫెరోమోన్ అనే హార్మోన్‌ను కూడా విడుదల చేస్తుంది. దాని వాసనను మగ పాములు పసిగడతాయట. అదే హార్మోన్ సహాయంతో మగ పాము ఆడ పాము పరిమాణాన్ని తెలుసుకుంటుంది.
అర్రే.. ఇక్కడ కూడా ఆంటీలకే డిమాండ్ ఉందిగా…!
మగ పాములు వయసులో ఉన్న ఆడ పాములను ఆకర్షించడానికి ప్రయత్నించవట. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. పెద్ద ఆడ పాము కనిపిస్తే మగ పాము త్వరగా దాని వైపు కదులుతుంది.మగ పాములు అనేక ఆడ పాములతో సహజీవనం చేస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ, కొత్త పరిశోధన ఫలితం దీనికి విరుద్ధంగా ఉంది.సెక్స్ అవ్వగానే మగ పాములు ఆడ పాము నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నిస్తాయి లేదంటే ఆడపాములు వాటిని మింగేస్తాయట.
ఆడపాము సంతృప్తి కాకపోతే వెంటనే అలా చేస్తాయట..
మగ పాము సెక్స్‌లో సంతృప్తి కలిగించకపోతే, ఆడ పాము వెంటనే దాన్ని దూరంగా నెట్టివేసి మరొక భాగస్వామి కోసం చూస్తుందట.తనకు ఏ మగపాము సరిపోతాడో ఆడ పాము ఎలా నిర్ణయిస్తుందో శాస్త్రవేత్తలు పూర్తిగా కనుగొనలేదు కానీ మగ పాము సామర్థ్యం, కోరికపై ఆధారపడి ఉండవచ్చు. లేదా మగ పాము స్పర్శను బట్టి ఆడపాము దాని బలాన్ని అంచనా వేస్తుందట..
ఒదిగి ఉంటేనే పని అవుతుంది..
ఒక ఆడ పాము అదే మగ పాముతో రెండోసారి జతకట్టాలని లేదు. ఆడ పాము వేర్వేరు మగ పాములతో సెక్స్ చేస్తుంది.మరోవైపు, మగ పాము విధేయతతో ఉండగానే, ఆడది మరొక మగ పాముతో జతకట్టడానికి ఆసక్తిగా ఉంటుంది. ఆడ పాము నిద్రిస్తున్నప్పుడు మగ పాము దాని చుట్టూ తిరుగుతుంది. ఆడ పాముతో సెక్స్ చేయాలనుకుంటే మగది దానికి విధేయంగా ఉంటుందట.
మొత్తంగా చూస్తే పాములలో ఆడపాముదే పై చేయి. పాపం మగపాములు వాటి సెక్స్ కోసం ప్రాణాలకు తెగించి మఈ భూమ్మీద ప్రాణంతో ఉన్న ప్రతీ జీవి సెక్స్ చేసేందుకు ఇష్టపడతారు. సంభోగం అనేది మన జీవితంలో చాలా పెద్ద కీల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు..రీ పోరాడతాయనమాట. !