వీర్యం తో వున్న ఇంజెక్షన్ ని ఆమెకి ఇచ్చాడు.. ఆ తర్వాత ఏం అయ్యిందంటే…?

నిజంగా ఇది చాలా విచిత్రంగా జరిగింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక వ్యక్తి సూపర్ మార్కెట్ దగ్గర ఒక ఇంజెక్షన్ తీసుకువచ్చాడు. అయితే ఆ ఇంజక్షన్ అంతా కూడా వీర్యం తో నిండి ఉంది. దానిని అతను ఒక మహిళ కి ఇచ్చాడు. దీనితో అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే…

 

sperm

థామస్ భైరాన్ స్టామిన్, 51 ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళాడు. అక్కడికి ఒక ఆమె షాపింగ్ చేయడానికి వచ్చింది. గత సంవత్సరం ఫిబ్రవరి 18న యూఎస్ లో ఈ సంఘటన జరిగింది. అయితే సూపర్ మార్కెట్ కి వచ్చిన ఆమెకి అతను ఇంజక్షన్ చేసాడు. ఆ ఇంజక్షన్ మొత్తం కూడా వీర్యం తో నిండి ఉంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూసి మహిళ షాపింగ్ కి వెళ్ళినప్పుడు కార్డు పట్టుకొని వెళుతుండగా ఆ వ్యక్తి వెనక నుండి ఆమెకి సిరంజిని ఇచ్చాడు.

అసలు ఏమైంది అని ఆమె చూసుకునే సరికి మొత్తం జరిగి పోయింది. ఈ ఇంజక్షన్ చేసిన వ్యక్తి జీన్స్ వేసుకుని బ్లూ స్వెటర్ వేసుకున్నాడు. పైగా ఆమె తో నాకు తెలుసు కొద్దిగా నొప్పి పుడుతుంది అని కూడా అన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు. ఈమె షాప్ నుండి బయటికి వెళ్లి కార్ లో ఉన్న తన కొడుకుని పిలిచింది. ఆమెకి కాస్త నొప్పిగా అనిపించడంతో ఆమె ఆ గాయాన్ని చూసుకుంది. అయితే పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని తన ఇంటిని కూడా చెక్ చేశారు. అలాంటి సిరంజిలు ఇంట్లో ఉన్నట్లు కూడా పోలీసులు గమనించారు. ఆ తర్వాత పదేళ్ల పాటు జైలు శిక్ష అతనికి విధించారు.