ఈరోజుల్లో కొన్ని కారణాల వల్ల చాలా మంది శృంగారాన్ని సరిగ్గా ఎంజాయ్ చెయ్యలేక పోతున్నారు.. అయితే అలాంటి వారికోసం ఒక చిట్కా ఉంది.. దీన్ని ఒక్కసారి తీసుకుంటే ఇంక రెచ్చిపోతారని నిపుణులు అంటున్నారు.. మరీ ఆలస్యం ఎందుకు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జాజికాయని మనం సాధారణంగా వంటల్లో ఎక్కువగా వాడుతాం. దీనిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకుంటే వికారం, శ్వాస లోపం, చర్మ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా, లైంగిక సమస్యల్ని దూరం చేస్తుంది…
ఇంద్రియాలను ఉద్రేకపరిచే ఉద్దీపనగా పనిచేస్తుంది. జాజికాయ తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. శ్వాస సమస్యలు దూరమవుతుంది. ఈ జాజికాయ నూనె కామోద్దీపనగా కూడా పనిచేస్తుంది. 2005లోని ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం, సరైన మోతాదులో మగ ఎలుకలకి ఇచ్చారు. దీంతో ఎలుకల్లోనే కోరికలు పెరిగినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జాజికాయ పురుషుల్లోని లైంగిక సమస్యల్ని దూరం చేస్తాయి..ఈరోజుల్లో కొంత మంది మగవారికి శీఘ్ర స్కలనం తో బాధపడుతూ రొమాన్స్‌ని ఎంజాయ్ చేయలేరు. అలాంటి వారు జాజికాయను రెగ్యులర్‌గా తీసుకుంటే సమస్య దూరమై.. ఎక్కువసేపు రొమాన్స్ చేసేలా చేస్తుంది.. శక్తిని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు..