బెడ్ పై ఇలా చేస్తే రొమాన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు తెలుసా?

-

బెడ్ పై ఒక్కో జంట ఒక్కోలా చేస్తారు..దాంతో శృంగారం చెయ్యాలంటే ఎవరొకరికి బోర్ కొడుతోంది.. ఇక ఆ విషయం బయటకు చెప్పకుండా తమ పార్ట్నర్ కోసం భరిస్తున్నారు..ఫోర్ ప్లే ఉండదు. ఆ పని చేసేందుకే ఆరాటపడతారు. కొంతమంది రెగ్యులర్‌గా అదే ఓల్డ్ పొజిషన్స్‌ని ఎంచుకుంటే మరి కొంతమంది మాత్రం హ్యాపీగా, ఆనందంగా ఉండే కొత్త పొజిషన్స్‌ ట్రై చేస్తే శృంగారంలో ఎక్స్‌పరీమెంట్స్ చేస్తూ మత్తులో ఉంటారు. అలాంటప్పుడు కిక్ దానంతట అదే వస్తుంది. చక్కగా ఎంజాయ్ చేస్తారు. అందుకే బెడ్‌పై చేయకూడని, చేసే కొన్ని విషయాల గురించి చూద్దాం..

- Advertisement -

రోజూ మాట్లాడేలాగా కాకుండా కాస్త పచ్చిగా పిచ్చిగా మాట్లాడుకోవడం మంచిది. ఓ రేంజ్‌లో రెచ్చిపోయి బూతులు మాట్లాడండి.. బయటికి మాట్లాడలేకపోతే చెవిలోనే గుసగుసగా మాట్లాడండి. దీని వల్ల కోరికలు పెరుగుతాయి. ఇదే సమయంలో మీకు ఏం కావాలో అడగండి. వారికేం కావాలో అడగకుండానే ఇవ్వండి..ఒక్కో అణువుని ఒక్కో రీతిగా టచ్ చేయండి. ఇలా చేస్తే వారి రోమాలు నిక్కబొడవాలి. అలా చేయడం వల్ల వారి ప్రతి భాగాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇందుకోసం ఏం మొహమాటపడాల్సిన అవసరం లేదు.

బెడ్ రూమ్‌లో ఎంత రెచ్చిపోతే అంతగా సుఖపడతారని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సిగ్గుపడొచ్చు. కానీ, ఈ ప్లేస్‌లో సిగ్గు అవసరం లేదంటున్నారు నిపుణులు.. ఇది మనం పొందే ఏకాంతసుఖం..రొమాన్స్‌ని ఎంజాయ్ చేయాలంటే కంగారొద్దు. నెమ్మదిగా ప్రతి భాగాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయండి. ఎలా అంటే కార్యమయ్యాక కూడా మీకు అవి కళ్ళలోకి వచ్చి కవ్వించేలా ఉండాలి. ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించండి. చేసేటప్పుడు మీరు, మీ పార్టనర్ ఎంజాయ్ చేసేలా మీ మూడ్ ను మార్చుకోండి..ఇద్దరు ఏం కావాలో మాట్లాడుకొని ఎంజాయ్ చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...