నిజంగా.. ఆడవాళ్ళకు సెక్స్ ఫీలింగ్స్ వస్తే ఇలా చేస్తారా?

కోరికలు అనేవి ఇద్దరికీ సమానంగా ఉంటాయి.. ఆడ మగ అని సపరేటుగా ఉండవు..అందరూ కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటారు. అందుకోసం తెగ ఆరాటపడతారు. అయితే, ఈ విషయంలో మగవారు కాస్తా ధైర్యంగా ఉంటే… ఆడవారు మాత్రం కాస్తా సిగ్గుపడతారు. ఇక కోరికలు ఎక్కువ అయిన వారు వివాహం కాకపోతే అంతే సంగతులు.. వారి కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి తెగ కష్టపడతారు..

కొంతమంది మగవాళ్ళు తమ కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి హస్తప్రయోగం చేసుకుంటారు. దీని ద్వారా స్వయం తృప్తి పొందుతుంటారు. ఇందులో మగవారు ముందుంటారు. రోజుకి ఏకంగా 4 నుంచి 5 సార్లు హస్తప్రయోగం చేసుకుంటారు. దీని వల్ల వారు తృప్తి పొందుతారు. అయితే, మగవారు మాత్రమే చేస్తారనుకుంటే పొరపాటే.

ఆడవాళ్ళు కూడా హస్త ప్రయోగం చేసుకుంటారంటే.. ఈ విషయంలో వారు పురుషుల కంటే ముందున్నారని చెబుతున్నారు. మామూలుగా ఈ విషయం గురించి మహిళలు మాట్లాడకపోయినా.. దీనిని వారు ఇష్టపడుతారని పరిశోధకులు అంటున్నారు.మహిళలు హస్త ప్రయోగం ఎక్కువగా చేసుకుంటారని తేలింది. సుమారు 1500 మందిపై చేసిన సర్వే నివేదికలో ఈ విషయాలు తెలిశాయి. ఇందులో ఒక్కో మహిళ ఒక్కో విధంగా స్పందించారు.

ఈ సర్వేలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.కొంతమంది తాము ఎదుర్కొంటున్న ఒత్తిడిని పోగొట్టుకునేందుకు హస్త ప్రయోగం చేస్తే.. మరి కొంతమంది నిద్ర సరిగా పట్టక హస్తప్రయోగం చేసుకుంటామని తెలిపారు. దీని వల్ల వారికి త్వరగా నిద్రపడుతుందని చెప్పారు.హస్త ప్రయోగం చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అందులో ముఖ్యంగా.. కీళ్ల నొప్పులు, శరీరమంతా నీరసంగా ఉండడం, కళ్లకింద నల్ల మచ్చలు వంటివి జరుగుతాయని చెబుతున్నారు.అలాంటివి ఏమి లేవని, అవి కేవలం వారి అపోహలే అని తేల్చి చెప్పారు..