శారీరకంగా కలిసినప్పుడు నొప్పి ఎక్కువగా వస్తుందా.. కారణం ఏంటో తెలుసా?

-

భార్యా భర్తల బంధం శృంగారం అత్యంత కీలకమైనది.. ఇలా భార్యాభర్తల బంధం మరింత బలపడాలి అంటే శృంగారం తప్పనిసరి అని చెప్పాలి అయితే చాలామంది శృంగారంలో పాల్గొనే సమయంలో ఎన్నో భయాందోళనలను కలిగి ఉంటారు. ఇలా మనసులో ఎన్నో సందేహాలను పెట్టుకోవడం వల్ల శృంగార సమయంలో అధికమైన నొప్పిని భరిస్తూ శృంగారంలో పాల్గొనలేక అనుభూతిని పొందలేకపోతుంటారు..

అయితే అలా కలిసినప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే.. శృంగారంలో పాల్గొనడానికి చాలామంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. ఇలా వారి మనసులో ఉండటం వల్ల శృంగారంలో పాల్గొనే సమయంలో నొప్పి అనే భావన కలుగుతుంది అయితే శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి రావడం కామన్.. అయితే భరించలేని నొప్పి వస్తే మాత్రం వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

కలయికలు నొప్పి రావడానికి గల కారణం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావడం కారణమని చెప్పొచ్చు అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి నొప్పి కలుగుతుంది అందుకే కలయికలు నొప్పి అధికంగా ఉన్నప్పుడు డాక్టర్లను సంప్రదించడం ఎంతో అవసరం. అయితే చాలామంది సరాసరి శృంగారంలో పాల్గొనడం వల్ల ఇలాంటి నొప్పి అనే భావన కలుగుతుంది.. అందుకే యుద్దానికి వచ్చినట్లు కాకుండా కాసేపు రొమాన్స్ చేసి ఆ తర్వాత ఘట్టానికి వెళ్లడం ఉత్తమం.. ఇది మర్చిపోకండి మిత్రమా..

Read more RELATED
Recommended to you

Exit mobile version