ప్రెగ్నెన్సీ టైం లో ఇలా సెక్స్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉన్నాయట..

-

ప్రెగ్నెన్సీ టైం లో హార్మొన్ల ప్రభావం కాస్త  ఎక్కువగా ఉంటుంది.. ఆ సమయంలో కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే అప్పుడు పాల్గొన వచ్చా లేదా అన్న సందెహాలు రావడం కామన్.. దీనిపై వైద్యులు మాత్రం మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు అవేంటో ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం…

ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు రొమాన్స్ చేస్తే శక్తివంతమైన భావప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయి. జననేంద్రియాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది శక్తివంతమైన, ఇంద్రియ ఉద్వేగానికి కారణమవుతుంది.. వర్కౌట్ చేయాలనిపించకపోతే రొమాన్స్ చేయడం వల్ల చాలా కేలరీలు బర్న్ అవుతాయి. మీ పార్టనర్ కూడా హెల్దీగా ఉంటారు. ఇది మీకు అడ్రినలిన్ రష్‌ని ఇస్తుంది. దీనిని వదిలేయొద్దు. దీని వల్ల వర్కౌట్ చేయలేదన్న ఫీల్ కూడా ఉండదు. హ్యాపీగా ఆ కార్యాన్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు…ఇది బెస్ట్ వే అనే చెప్పాలి..మీ భాగస్వామి వేరే రిలేషన్ ను అలవాటు పడకుండా ఉంటారని చెబుతున్నారు.

ప్రెగ్నెన్సీ కష్టంగా అనిపిస్తే రొమాన్స్ చేయడం ఆనందాన్ని ఇస్తుంది. ఇది మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. మీ ఇద్దరి మధ్య సన్నిహిత్యాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు మీ పార్టనర్‌ని దగ్గరికి చేర్చుకోవాలనుకుంటే ఇంతకు మించిన మంచిది ఉండదు..రొమాన్స్ యాంటీబాడీని పెంచుతుంది. ఇది జలుబు, ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో అనారోగ్యం వచ్చే విషయంలో నిజంగా జాగ్రత్తగా ఉండాలి. దీంతో రొమాన్స్ చేయడం చాలా బెనిఫిట్స్ ఉంటాయి.అందుకే కలిసి ఉండాలని అంటున్నారు..

ప్రెగ్నెన్సీ టైమ్‌లో రొమాన్స్ శక్తి, ఇంద్రియాలకు సంబంధించిన భావప్రాప్తిని ఇస్తుంది. ఈ ప్రక్రియలో ఉద్వేగం శరీరంలోకి ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది..అంతే కాదు..జలుబు, ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో అనారోగ్యం వచ్చే విషయంలో నిజంగా జాగ్రత్తగా ఉండాలి.

అంతేకాదు..జలుబు, ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో అనారోగ్యం వచ్చే విషయంలో నిజంగా జాగ్రత్తగా ఉండాలి.అందుకే జలుబు, ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో అనారోగ్యం వచ్చే విషయంలో నిజంగా జాగ్రత్తగా ఉండాలి…ఇది ఆ కార్యం వల్ల సాధ్యం అవుతుంది..ఇప్పటి నుంచి అయిన అపోహలు మాని హ్యపీ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news