సెన్సెక్స్ 959 పాయింట్లు నష్టపోయి 33801.82 వద్ద కొనసాగుతోంది..దీంతో అరంభమైన నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. నిఫ్టీ 10,200 పాయింట్ల కంటె తక్కువలో ప్రారంభమైంది… దీంతో పాటు అంతర్జాతీయంగా ప్రతికూల ప్రతికూల పరిణామాలతో రూపాయి మరింత డీలాపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 24పైసలు క్షీణించి రూ.74.45 పైసలకు చేరుకుంది. నిఫ్టీ 296.55 పాయింట్లు నష్టపోయి 10163.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.