నేటి నుంచి  బీజేవైఎం జాతీయ స్థాయి సమావేశాలు…

-

భారతీయ జనతా  యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ మహాసభలను నేటి నుంచి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే నగరానికి దాదాపు 40 వేలకు పైగా బీజేవైఎం ప్రతినిథులు చేరుకున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న  ఈ సమావేశాల్లో వివిధ అంశాలను చర్చించనున్నారు. ముగింపు రోజున భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news