విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!

-

నగర శివారు ప్రాంతమైన మేడ్చల్ లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసింది. తెల్లవారుజామున హాస్టల్ నాలుగో అంతస్లు నుంచి దూకడంతో వెంటనే గమనించిన హాస్టల్ సిబ్బంది తొలి విద్యార్థినిల సాయంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news