వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ న్యూ లుక్……..

-

హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో సక్సెస్ కొట్టి అర్జున్ రెడ్డీ సినిమాతో టాలీవుడ్ లో ఓవర్నైట్ స్టార్ అయ్యాడు. ఈ స్టార్ హీరో వరుస సినిమాలు చేసుకుంటూనే బిజినెస్లో తనదైన స్టైల్ లో ముందుకెళ్తున్నాడు. విజయు యొక్క రౌడీ వేర్ ఎంత ఫేమస్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు.ఇటీవలే RWDY Club కొత్తగా లాంఛ్ చేసిన స్ట్రీట్ కలెక్షన్లోవిజయ్ మెస్మరైజింగ్ లుక్లో మెరిశాడు. ఆరెంజ్ టీ షర్ట్ – బ్రౌన్ కార్గోస్ ప్యాంట్లో ఉన్న విజయ్ క్లీన్ అండ్ నీట్ లుక్తో కారులో కూర్చున్న ఫొటో ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాషన్ ఐకాన్గా మారిపోయిన విజయ్ నయా లుక్ చూసి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

 

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం డైరెక్షన్లో “ఫ్యామిలీ స్టార్”అనే సినిమా లో నటిస్తున్నాడు.ఇందులో హీరోయిన్ గా మృణాల్ టాకుర్ నటిస్తుంది.నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇందులో గెస్ట్ రోల్ లో కనిపిస్తుంది.ఈ సినిమా గ్లింప్స్ వీడియో లో ఐరనే వంచాలా ఏంటీ..?విజయ్ దేవరకొండ మాస్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news