న్యూజిలాండ్‌లో 100 డాల్ఫిన్‌ల మృతి..కారణం ఇదే..!

-

న్యూజిలాండ్‌లో దాదాపుగా వందకుపైగా డాల్ఫిన్స్‌ మృత్యువాత పడ్డాయి..కివీస్ పరిరక్షణ విభాగం ఎంతో గొప్పగా జరిపిన ఈ మహా చనువకు ప్రశ్నార్థకంగా మారింది..ఈ సామూహిక స్ట్రాండింగ్ న్యూజిలాండ్ తూర్పు తీరానికి దాదాపు 800 కి.మీర్లకు సమీపంలోని ఛాథమ్ దీవుల్లో దాదాపు 100 పైలట్ తిమింగలాలు సహా బాటిల్ నోస్ డాల్ఫిన్స్ మరణానికి దారితీసింది..వందకుపైగా మృతి చెందిన డాల్ఫిన్‌లు సముద్రతీరానికి కొట్టుకువచ్చాయి..ఈ విషయాన్ని న్యూజిలాండ్ పరిరక్షణ విభాగం అధికారులు బుధవారం ధ్రువీకరించారు.
వీకెండ్ సమయంలో అండర్ వాటర్ జీవులు చిక్కుకుపోయాయని..మారుమూల ప్రదేశం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగించాయన్నార అధికారులు.. మొత్తం 97 పైలట్ తిమింగలాలు మరియు మూడు డాల్ఫిన్ల మరణాన్ని ధృవీకరించినట్లు డిపార్ట్ మెంట్ జెమ్మా వెల్చ్ ఒక ప్రకటన చేసింది..ఈ సమయంలో కేవలం 26 తిమింగలాలు మాత్రమే సజీవంగా ఉన్నాయని, అవి చాలా బలహీనంగా ఉన్నట్లు కనిపించాయని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news