ఏపీలోని వైజాగ్ లో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని ద్వారకానగర్ పోలీసులు పట్టుకున్నారు. బ్యాంకుల్లో గోల్డ్ విడిపించి కమీషన్ వ్యాపారం చేసే జగదీశ్వర్ రావు అనే వ్యక్తి ఫిర్యాదుతో దొంగ బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు.
రుపిక్ బ్యాంకులో మోహన్ రావు అనే వ్యక్తి రూ.68 లక్షల 31 వేల టేకవర్ లోన్ తీసుకుని మోసానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, జగదీశ్, అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు ఫెడరల్ బ్యాంక్ అకౌంట్‌కు రూ.68 లక్షల 31 వేలు నగదును ట్రాన్స్‌ఫర్ చేసి గోల్డ్ విడిపించుకున్నారు. ఆ తర్వాత ఆ బంగారం చెక్ చేయగా అసలు మోసం బయటపడింది. కాగా, నకిలీ బంగారంతో మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వైజాగ్లో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని పట్టుకున్న ద్వారకానగర్ పోలీసులు
బ్యాంకుల్లో గోల్డ్ విడిపించి కమిషన్ వ్యాపారం చేసే జగదీశ్వర్ రావు అనే వ్యక్తి ఫిర్యాదుతో దొంగ బంగారాన్ని పట్టుకున్న పోలీసులు
రుపిక్ బ్యాంకులో మోహన్ రావు అనే వ్యక్తి రూ.68 లక్షల 31 వేలను టేకవర్ లోన్ తీసుకుని… pic.twitter.com/8PByWSHto9
— BIG TV Breaking News (@bigtvtelugu) March 30, 2025