22, 23 తేదీల్లో మ‌రో అల్ప‌పీడ‌నం

-


విశాఖపట్నం: ఒడిసా నుంచి కోస్తా మీదుగా తమిళనాడువరకు ద్రోణి కొనసాగుతున్నది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ నెల 22 లేదా 23న దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నదని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news