15 ఏళ్ల బాలుడితో 35 ఏళ్ల ఆంటీ ఎఫైర్, రాత్రిపూట ఇంట్లోనే!

-

బీహార్ లోని జముయి జిల్లాలోని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్లా గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళకు జహానాబాద్ కు చెందిన ఇంటర్ విద్యార్థి 15 ఏళ్ల బాలుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరు మధ్య ఈ పరిచయం ఎఫైర్ గా మారింది. ఇద్దరూ గంటల తరబడి ఫేస్ బుక్ మెసెంజర్ లో చాటింగ్ చేసుకునేవాళ్లు. లైంగిక సంబంధం కూడా వీరి మధ్య కొనసాగింది.

ఈ క్రమంలో ఓ రాత్రి బాలుడు మహిళ ఇంటికి వచ్చాడు. భర్తకు కల్లుగప్పి ఆ రాత్రి ఇంట్లోనే మైనర్ బాలుడితో ఎంజాయ్ చేయాలని మహిళ నిర్ణయించుకుంది. అయితే మైనర్ బాలుడితో తన భార్య శృంగార కార్యకలాపాలు చేస్తుండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా వీరిని పట్టుకున్నాడు.

ఇదేం పాడు పని అని భార్యను నిలదీశాడు భర్త. కొద్దిసేపు ఇంట్లో గొడవ తర్వాత గ్రామంలోని ఆలయం ముందుకు వారిద్దరిని లాక్కొచ్చి కొట్టాడు మహిళ భర్త. మహిళ భర్త, గ్రామస్తులు, మహిళను ఆమె 15 ఏళ్ల ప్రియుడిని దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news