701 ఫారెస్ట్ గార్డ్ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ ఫారెస్ట్ గార్డ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి అర్హత వున్న వాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకో వచ్చు.

 

UPSC Recruitment 2021

పూర్తి వివరాల లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ 701 ఫారెస్ట్ గార్డ్ పోస్టులు వున్నాయి. అక్టోబర్ 17, 2022 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు నవంబర్ 6, 2022 చివరి తేదీ. వయస్సు వివరాల లోకి వస్తే..జూలై 1, 2022 నాటికి కనీసం 21 ఏళ్ల వయస్సు ఉండాలి. గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉండాలి.

ఇక అర్హత వివరాలను చూస్తే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బోటనీ/జువాలజీ సబ్జెక్టుల లో గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే upsssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు.

అప్లై చేసుకునే విధానం:

దీని కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ upsssc.gov.in ని ఓపెన్ చెయ్యండి.
తరవాత మీరు ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ కోసం దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ ని ఫిల్ చెయ్యండి.
ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని అప్‌లోడ్ చేయండి.
అమౌంట్ పే చేసేయండి తరవాత డాక్యుమెంట్స్ ని సేవ్ చేసి ఉంచుకోండి అంతే.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news