50 ఏళ్ల మహిళతో భర్త రాసలీలలు..కల్లారా చూసిన భార్య దారుణం

-

50 ఏళ్ల మహిళ తో ఓ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే వారిని నగ్నంగా చూసినా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని బాహలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… అర్జున్ అనే వ్యక్తి బా హలో… పాల వ్యాపారం చేస్తున్నాడు. అర్జున్ కు లహరిక అనే మహిళతో వివాహం జరిగింది. వారిద్దరి వైవాహిక జీవితం చాలా అన్యోన్యంగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే ప్రియా అనే 50 ఏళ్ల ఆంటీ తో అర్జున్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఇంకేముంది తన భార్య లేని సమయంలో… ప్రియ ఆంటీ తో అర్జున్ రాసలీలల్లో పాల్గొనేవాడు. ఓయో రూములు… తిరిగేవారు. అయితే ఓ రోజు నగ్నంగా.. లహరిక కు వీరిద్దరూ కనిపించారు. అయితే అది చూసిన ఆమె లహారిక భరించలేక… ఆత్మహత్య చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ మరియు ప్రియా పరారీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news