బాత్‌ రూంలో నగ్నంగా మహిళ…వీడియోలు తీసి మరీ దారుణం !

-

ఓ వివాహిత బాత్‌ రూంలో స్నానం చేస్తుండగా… వీడియోలు తీసి మరి.. లైంగిక దాడి చేశాడు ఓ యువకుడు. ఈ సంఘటన బీహార్‌ లోని ఖత్తర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సునీత అనే మహిళ ఖత్తర్‌ గ్రామంలో నివాసం ఉంటుంది. గత ఏడాది కిందట.. సునీత భర్త.. రాజేష్‌ అనారోగ్యంతో.. మరణించాడు.

దీంతో… ప్రస్తుతం ఒంటిరిగానే జీవిస్తోంది సునీత. అయితే… ఒంటిరిగా ఉండటాన్ని ఆమె ఇంటి పక్కనే ఉన్న వరుణ్‌.. గమనించాడు. దీంతో ఇంకేముంది.. ఆమె బాత్రూంలో స్నానం చేసేది.. వీడియో తీశాడు. ఇలా గత కొన్ని రోజులుగా… వీడియోలు తీస్తున్నాడు వరుణ్‌. చివరికీ.. ఆ వీడియోలను సునీతకు చూపించి… బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. ఆ తర్వాత.. ఆమెపై పలు సార్లు లైంగిక దాడి చేశాడు. ఇలా గత రెండు నెలలుగా.. లైంగిక దాడి చేసుకుంటూ వచ్చాడు వరుణ్‌. అయితే… ఆ బాధ తట్టుకోలేక… స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది సునీత. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని తాజాగా అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version