కెసిఆర్, కేటీఆర్ లకు షాక్… రాఖీ కట్టని కల్వకుంట్ల కవిత !

-

రాఖీ పౌర్ణమి సందర్భంగా కల్వకుంట్ల కవిత.. మాత్రం కేసీఆర్ ఇంటికి రాలేదు. తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే సోదరుడు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు రాఖీ మాత్రం కట్టలేదు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ కుటుంబానికి కల్వకుంట్ల కవిత దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

KCR ktr
A shock for KCR and KTR Kalvakuntla Kavitha about not tying a rakhi

అయితే ఆ దూరం.. మరింత పెరిగిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందుకే కేసిఆర్ అలాగే కేటీఆర్ లకు రాఖీ కట్టేందుకు కల్వకుంట్ల కవిత రాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. అందుకే కల్వకుంట్ల కవిత రాలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆయనకైనా కవిత రాఖీలు కట్టాల్సిందని అంటున్నారు. కెసిఆర్ సోదరీమణులు రాఖీలు కట్టారు కానీ కూతురుగా కవిత మాత్రం రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news