నా ప్రాంత అభివృద్ధి కోసమే స్టూడియో: మహి రాఘవన్

-

హార్సిలీహిల్స్ ప్రభుత్వం తనకు 2 ఎకరాలు ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై యాత్ర-2 డైరెక్టర్ మహి.వి.రాఘవ్ స్పందించారు. ‘నేను 100 ఎకరాలు అడగలేదు. సొంత ప్రయోజనాల కోసం అయితే HYD, వైజాగ్లో అడిగేవాడిని. వెనుకబడిన నా ప్రాంత అభివృద్ధి కోసం 2 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరా. గ్రామీణ ప్రజల కోసమే హర్సిలీహిల్స్లో మినీ స్టూడియో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -

 

దర్శకుడు మహి వి రాఘవన్ దర్శకత్వంలో తమిళ నటుడు జీవ వైఎస్ జగన్ పాత్రలో నటించిన తాజా చిత్రం యాత్ర 2. ఇదివరకే 2019 ఎలక్షన్స్ కి ముందు యాత్ర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రము మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వల్ గా ఎన్నికల ముందు యాత్ర 2 ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...