తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీ

-

రాష్ట్రంలో 12మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

* రాచకొండ సీపీ – తరుణ్ జోషీ

*సౌత్వెస్ట్ డీసీపీ – ఉదయ్ కుమార్

* టిఎస్ ఆర్టిసి విజిలెన్స్ ఎస్పీ – అపూర్వరావు

* జోగులాంబ గద్వాల డీఐజీ – చౌహాన్

* సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ – జోయల్ డేవిస్

* హైదరాబాద్ జోన్ ఐజీ సుధీర్ బాబు

* సీఐడీ డీఐజీ – నారాయణ్ నాయక్

* పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ – మురళీధర్

* ఈస్ట్ జోన్ డీసీపీ – గిరిధర్

* హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ – సాధన

* రామగుండం సీపీ – శ్రీనివాస్

* డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని నవీన్కుమార్కు ఆదేశాలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...