ఉద్యోగులకి ముఖ్యమైన విషయం. ఆధార్ విషయంలో ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది పూర్తి వివరాలను చూస్తే… డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ గా ఆధార్ ని అంగీకరించమని పేర్కొంది ఆధార్ వివరాలు డేట్ అఫ్ బర్త్ కి వ్యాలీడ్ ప్రూఫ్ కాదని చెప్పారు. 2023 డిసెంబర్ 22 నాటికి సర్కిలర్లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలని అనుసరించి ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం ని తీసుకోవడం జరిగింది.
యుఐడిఏఐ అథేనిడికేషన్ ద్వారా ఒక వ్యక్తి ఐడెంటినీ గుర్తించడానికి ఆధార్ ని ఉపయోగించచ్చని ఆధార్ ని పుట్టిన తేదీ రుజువుగా పరిగణించలేరని ఆధార్ వివరాలు డేట్ అఫ్ బర్త్ కి వ్యాలీడ్ ప్రూఫ్ కాదని జనవరి 16న జారీ చేసిన సర్కిలర్లో స్పష్టం చేసింది సో ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలి లేదంటే మళ్ళీ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని చూసుకోండి