బెడ్ రూమ్ ఫోటోలను షేర్ చేసిన అనసూయ.. ఎద అందాలతో మత్తెక్కించింది !

-

అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో తో బుల్లితెరకు గ్లామర్ అద్దిన అనసూయ చాలా కాలం పాటు ఈ షోలో సాగుతూ వచ్చింది. సినిమాలతో పాటు ఇతర కార్యక్రమాలు చేసినప్పటికీ అనసూయ జబర్దస్త్ ను వదలలేదు.

అయితే కొద్ది రోజుల క్రితం అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పి సినిమాలతో పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఇక ఎప్పటి మాదిరిగానే సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. కేక పెట్టించేలా అందాలు ఆరబోస్తూ యూత్ కు కంటిపై కొనుక్కు లేకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

తాజాగా అనసూయ కొన్ని ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో తన బెడ్ రూమ్ ఫోటోలు కూడా ఉండటం కోసమెరుపు. ఇంట్లో కూడా తాను పొట్టి దుస్తులతో ఉంటానంటూ హింట్ ఇచ్చింది ఈ ఫోటోల్లో.

ఇక మేకప్ లెస్ గా ఉంటున్నట్టు ఫోటోల ద్వారా చెప్పిన అనసూయ ఇలా కూడా అందాలతో మత్తెక్కిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news