Singer Sreerama Chandra: మ‌ళ్లీ తెర‌ మీద‌కి శ్రీరెడ్డి – శ్రీరామ్ వాట్సప్ చాట్

-

Singer Sreerama Chandra: వివాదాల‌కు కేరాఫ్ అడ్రాస్ నటి శ్రీరెడ్డి. ఆమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రకంపనలు సృష్టించింది. దానిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పలు సందేహాలు కూడా లేవనెత్తారు. తాజాగా మ‌రోసారి ఈ హాట్ బ్యూటీ సింగర్ శ్రీరామ్ టార్గెట్ చేసింది. గ‌తంలో.. శ్రీరామ్ శ్రీ‌రెడ్డితో చేసిన చాట్ లీక్ చేసింది. అప్పట్లో ఈ చాట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ద్వారా “చూడండి ఇండియన్ ఐడల్ చాట్.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్” అంటూ ఆయనతో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా లీక్ చేసింది శ్రీరెడ్డి. ఈ చాట్ లో శ్రీ‌రామ్.. ఆమె బాడీ పార్ట్స్ గురించి పదే పదే ప్రస్తావించడం.. ఫోటోలు పంపాలని అడగడం కూడా కనిపించింది. అయితే శ్రీరెడ్డి కూడా తక్కువేం కాదు అన్నట్టుగా అతన్ని రెచ్చగొట్టేలా చాట్ లో మాట్లాడడం కూడా కనిపిస్తోంది. సింగ‌ర్ ఇమేజ్ ను డామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. అయితే తాజాగా ఈ చాట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టంట్ లో శ్రీరామ్ ఉంటాడని అతడి ఆటని చూసిన బుల్లితెర ప్రేక్షకుల అభిప్రాయం ఇది. అయితే శ్రీరామచంద్ర అంటే ప‌డ‌ని వాళ్లు.. ఈ చాట్ ను ఆయుధంగా చేసుకుని శ్రీరామ్ ని టార్గెట్ చేస్తున్నారు మిగతా కంటెస్టెంట్ అభిమానులు. ఆ పాత చాట్ తెర మీదకు తీసుకొచ్చి.. శ్రీ రామ్ ఆడ‌వాళ్లతో ఇలా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని కామెంట్లు చేస్తున్నారు. అందుకే అతనిని సపోర్ట్ చేయకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వ్య‌వ‌హ‌రంపై శ్రీరామచంద్ర అభిమానులు కూడా గ‌ట్టిగానే కౌంట‌ర్ వేస్తున్నారు. చాటింగ్ మొత్తం మొదటి నుండి చదివితే.. ఎవరిది తప్పో అర్ధమవుతుందని రిప్లే ఇస్తున్నారు. శ్రీరెడ్డి మాటలు కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయ‌ని శ్రీరామ్ అభిమానులు మాత్రం సమర్దించుకుంటున్నారు. శ్రీ రామ్ చంద్ర‌ బిగ్ బాస్ టైటిల్ చేర‌వ అవుతున్న త‌రుణంలో శ్రీరెడ్డి ఇష్యూ తెరపైకి రావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news