అందాల విందు చేసే అదా ఒక్క సారిగా పటాకాగా మారిపోయింది. కలర్‌ఫుల్ హెయిర్ స్టైల్‌తో పటాకీ అవతారం ఎత్తేసింది. తెలుగులో `హార్ట్ ఎటాక్` మూవీతో ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ ఆ తరువాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. `కల్కీ` చిత్రంలో మెరిసినా పెద్దగా ట్ఆమర్ డాల్ పాత్ర కాకపోవడంతో తెలుగులో అదాకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ హీరోయిన్‌గా అవకాశాల్ని అందించలేకపోయింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అదా చేతిలో సినిమాలు లేకపోవడంతో ఇన్‌స్టాని హీటెక్కించే కార్యక్రమం పెట్టుకుంది. వరుస ఫొటో షూట్‌లతో సందడి చేస్తోంది. ప్రిన్సెస్‌ల ముస్తాబై హొయలోలికిస్తోంది. అందాల ప్రదర్శనకు ఏమాత్రం తగ్గని అదా హాలీవుడ్ చిత్రాల హీరోయిన్‌గా డిస్నీ ప్రిన్సెస్‌లా వెరైటీ డ్రెస్‌ని డిజైన్ చేయించుకుని అందాల ఆలరబోస్తూ ఒళ్లంతా జ్యువెల్లరీని ధరించి హీటెక్కిస్తోంది.
హీలెక్కించే భంగిమల్లో ఫొటోలకు పోజులిస్తూ థై షోతో పాటు యద అందాల విందుకు చేస్తున్న అదా ఫొటోలు ఇన్‌స్టాలో సందడి చేస్తున్నాయి. తనని తాను ప్రిన్సెస్ డ్రెస్‌లో ప్రిన్సెస్‌గా తీర్చిదిద్దుకున్న అదా తనని ఓ పటాకీగా అభివర్ణించుకుంది. ముక్కుకు భారీ ముక్కు పుడక ధరించి యెదని కవర్ చేసిన డ్రెస్‌పై కూడా జ్యువెల్లరి డిజైన్ చుయించుకున్న అదా చూడ్డానికి డిస్నీ ప్రిన్సెస్‌లా దర్శనమిస్తోంది. అదా హంగామా చూసైనా మన వాళ్లు అవకాశాలిస్తారా? లేదో చూడాలి.
https://www.instagram.com/p/CGr0SbTnAoP/