gsahasra Ml
వార్తలు
అజిత్‌కు యాక్సిడెంట్ జరిగిందా?
హీరో అజిత్ ప్రమాదానికి గురయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాతో కోలీవుడ్‌లో స్టార్ డమ్‌ని దక్కించుకున్న అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా అజిత్ ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగిందట....
వార్తలు
రష్మికకు గూగుల్ సర్ప్రైజ్!
టాలీవుడ్లో వున్న స్టార్ హీరోయిన్ లలో రష్మిక మందన్నకున్న క్రేజ్ తెలిసిందే. తొలి చిత్రం `కిరిక్ పార్టీ`తో కన్నడలో తొలి విజయాన్ని దక్కించుకుంది. దీంతో తెలుగు ఫిల్మ్ మేకర్స్‌ని ఆకట్టుకున్నరష్మిక `ఛలో` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతో టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగులో నటించిన గీత గోవిందం,...
వార్తలు
నాగశౌర్యకు బాలయ్య షాకిచ్చారా?
టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలకు భారీగా క్రేజ్ ఏర్పడుతోంది. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలకు సై అంటుండటంతో ఈ తరహా చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో మేకర్స్ కూడా మల్టీస్టారర్ చిత్రాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ కోవలో హీరో నందమూరి బాలకృష్ణ కూడా యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి...
వార్తలు
`పుష్ప` సెట్లో షాకిస్తున్న బన్నీ లుక్!
ఏడు నెలల విరామం తరువాత బన్నీ సెట్లో సందడి చేయడం మొదలుపెట్టారు. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మారేడుమిల్లిలో డీప్ ఫారెస్ట్‌లో మొదలైంది.
ఇటీవలే మారేడుమిల్లి...
వార్తలు
సడన్ షాకిచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్!
మాల్దీవ్స్ భారతీయ సినీ స్టార్లకి ఈ పాండెమిక్‌లో ఫేవరేట్ హాలీడే స్పాట్‌గా మారింది. ఇటీవల నచ్చిన వ్యక్తి గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ హనీమూన్ కోసం ఇదే ప్లేస్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లో భర్తతో కలిసి కాజల్ హనీమూన్ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోల్ని అభిమానులతో...
వార్తలు
యూట్యూబర్‌పై అక్షయ్ 500 కోట్ల దావా!
బాలీవుడ్లో అత్యంత బిజీ స్టార్ అక్షయ్‌కుమార్. అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్‌గా కూడా రికార్డు సాధించిన అక్షయ్‌కుమార్ తాజాగా యూట్యూబర్ రషీద్ సిద్దిఖీపై 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అనుమానాస్పంగా మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ `ఎంఎస్ ధోని` వంటి భారీ బడ్జెట్ బయోపిక్ లో నటించే ఛాన్స్‌ని పొందడం...
bigg boss 4
బిగ్‌బాస్4:జోరు పెంచిన అభి..కెప్టెన్సీ పోటీలో ముగ్గురు!
బిగ్‌బాస్ 4: జోరు పెంచిన అభిజిత్.. కెప్టెన్సీ పోటీలో ముగ్గురు!
బిగ్‌బాస్ సీజన్ 4 హీటెక్కుతోంది. గత వారం నామినేషన్ ప్రక్రియ కారణంగా అఖిల్, అభిజిత్‌ల మధ్య వాడీ వేడీగా వాగ్వివాదం జరిగింది. బచ్చాగానికి అంటూ అఖిల్‌పై అభి ఫైర్ కావడంతో రానున్నరోజుల్లో వీరిద్దరి మధ్య వార్ మరింత వాడీ వేడీగా సాగబోతోందని స్పష్టమైంది. దీంతో...
వార్తలు
ఉదయ్‌పూర్‌లో నిహారిక ఏం చేస్తోంది?
మెగా డాటర్.. నాగబాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక గుంటూరుకు చెందిన చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఐజీ ప్రభాకర్ రావుకి మెగా ఫ్యామిలీతో గత కొన్నేళ్లుగా మంచి అనుబంధం వుంది. ఆ అనుబంధాన్ని బంధుత్వంగా మార్చుకుంటున్నారు. నిహారిక - చైతన్య జొన్నలగడ్డల ఎంగేజ్మెంట్ ఇటీవల ఆగస్టులో జరిగిన విషయం తెలిసిందే.
వీరి...
వార్తలు
బిగ్‌బాస్ 4: అఖిల్‌కి షాకిచ్చిన మెహబూబ్..అభికి ప్రచారం!
బిగ్‌బాస్ సీజన్ 4 రోజులు గడుస్తున్నా కొద్దీ రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే షో 70 రోజులు పూర్తి చేసుకుంది. మరో నెల రోజులు మాత్రమే వుండటంతో కంటెస్టెంట్లలో అసలు రంగు బయటికి వస్తోంది. ఈ వీకెండ్లో తక్కువ ఓట్లు పోల్ కావడంతో దిల్సే మెహబూబ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశాడు....
వార్తలు
రియా చక్రవర్తి కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
బాలీవుడ్ ప్రామిసింగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా సంలచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుశాంత్ మృతికి డ్రగ్స్‌కి సంబంధం వుందన్న అనుమానంతో రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్ట్ చేసి జ్యుడీషయల్ కస్టడీకి తరలించారు. నెల రోజుల పాటు ఆమెకు రిమాండ్...
About Me
Latest News
టీ కాంగ్రెస్ ఎన్నికల సమీక్షల్లో తేలింది ఇదేనా
ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్ ఓ కమిటీని నియమించారు. వరంగల్, ఖమ్మం...