T20 WorldCup : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్.. టెన్షన్ లో ఇండియన్స్ !

-

టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అబుదాబీ లోని షేక్ జయాద్ స్టేడియం లో జరుగుతోంది. అయితే మ్యాచ్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో మొదట టాస్ నెగ్గిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పిచ్ కండిషన్ల ఆధారంగా మొదట బ్యాటింగ్ చేయాలని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. జట్ల వివరాల్లోకి వెళితే…

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(సి), డెవాన్ కాన్వే(w), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(w), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ(c), కరీం జనత్, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్, ముజీబ్ ఉర్ రహ్మాన్

Read more RELATED
Recommended to you

Latest news