BREAKING : AP పోలీస్ అభ్యర్థులకు ALERT.. ఇవాళే లాస్ట్

-

BREAKING : AP పోలీస్ అభ్యర్థులకు ALERT..ఏపీ కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు ఈనెల 5 వ తేదీన విడుదల కాగా, అదే రోజు నుంచి OMR షీట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని APSLPRB కల్పించింది.

ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అటు ప్రిలిమినరీలో పాస్ అయిన అభ్యర్థులంతా ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్టేజ్ 2 దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.

 

Read more RELATED
Recommended to you

Latest news