అలియా భట్ కు ట్విన్స్ పుట్టారా..? ఫొటోస్ వైరల్..!

-

అలియా భట్ రణ్ బీర్ కపూర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనకి తెలిసిందే. వీళ్లిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అలియా భట్ 2022లో ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం మనకి తెలుసు. ఆ పాపకి రాహ అనే పేరు కూడా పెట్టారు. కానీ పుట్టినప్పటి నుండి ఆమె ఫేస్ మాత్రం రివ్యూ చేయలేదు. ఇటీవల రాహ తన తాత పోలికలతో ఉంటుందని ఆలియా భట్ రణ్ బీర్ ఆమెని మీడియా ముందుకి తీసుకొచ్చారు తాజాగా రాహ లానే మరో పాప ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఈమెకి ట్విన్స్ పుట్టారా చెప్పలేదు అని కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ సింగర్ ఆతిఫ్ అస్లాం సార దంపతులు కూతురు అచ్చం అలియా కూతురు లానే ఉంది ఈమె ఫోటోలను చూసి రాహా ట్విన్ అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఆలియా కి రాహ ఒక్కత్తే కూతురు. అస్లం సారా దంపతులు పుత్రుడు సేమ్ రావాలా ఉండడంతో నేటిజన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news