ఒడిశా గోపాల్పూర్ పోర్ట్ ని గౌతమ్ ఆదాని నేతృత్వం లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కి విక్రయిస్తున్నట్లు షాపూజి పల్లోంచి గ్రూప్ ప్రకటించింది. వివరాల లోకి వెళితే.. ఈ విషయాన్ని మంగళవారం ఒక ప్రకటన లో చెప్పారు. ఆస్తుల నగతీకరణ వ్యూహం లో భాగంగా అది నేను అమ్మినట్లు తెలుస్తోంది.
ఈ ఒప్పందం విలువ 3350 కోట్లు. గోపాల్పూర్ పోర్ట్ సామర్థ్యం 20 మిలియన్ టన్నులుగా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న ఓడలరేవుని 2017లో ఎస్పీ గ్రూప్ తీసుకుంది రుణాలని తగ్గించుకుని వృద్ధిని పెంచుకోవడానికి ఇలా ఎస్పీ గ్రూప్ చేసినట్లు తెలుస్తోంది 2017 లో మహారాష్ట్రలో పోర్ట్ ని కొనుగోలు చేసిన వార్షిక సామర్థ్యాన్ని వన్ మిలియన్ టన్నుల నుండి 5 మిలియన్ టన్నులకి గ్రూప్ పెంచింది.