అర్హ యోగా స్టంట్.. ఫిదా అయిన అల్లు అర్జున్

-

అల్లు అర్హ టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల గారాల పట్టి. అర్హ ముద్దు ముద్దు మాటలను, అల్లరి చేష్టలను బన్నీ, స్నేహా తరచూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అర్హ చేసిన ఓ స్టంట్ ను స్నేహ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

తమ ఇంటి గార్డెన్​లో అల్లు అర్హ యోగాసనాలు వేస్తున్న ఓ క్యూట్‌ ఫొటోను స్నేహారెడ్డి తన ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట ట్రెండ్​ అవుతోంది. అయితే యోగా చేస్తున్న సమయంలో అర్హ వేసిన ఓ భంగిమ(స్టంట్​)ను చూసి డాడీ అల్లు అర్జున్ మురిసిపోయాడు. అయితే అతి చిన్న వయసులోనే ఎంతో క్లిష్టమైన యోగాసనాలు వేస్తున్న అర్హను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్న వయసులోనే ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తోందని  కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news