పుష్ప డైలాగ్స్ మొత్తం లీక్ చేస్తా అంటున్న అల్లు అర్జున్..!!

-

నిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ నటించిన 18 పేజెస్ విడుదల కు సిద్ధంగా ఉంది.చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్నిసార్లు తమ స్థాయికి మించిన విజయాలు హీరోలను ఇబ్బంది పెడుతుంటాయి. ఒకేసారి మార్కెట్ పెరిగిపోయేసరికి.. నెక్ట్స్ ఏం చేయాలి.. ఎలాంటి చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. నిఖిల్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందిప్పుడు. ఈ సినిమా హిట్ కోసం చాలా జాగర్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు

18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుక జెర్సీ కన్వెన్షన్ హాల్‌లోజరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హీరో అల్లు అర్జున్ వచ్చారు.ఇక ఈ ఈవెంట్ ల్ సుకుమార్ ను పొగడ్తలతో పైకి లేపాడు సుకుమార్ లేకపోతు తాను లేనని. ఈ మూవీ కెరీర్ తను ఇచ్చిందే అన్నారు. అందకే సినిమా లేట్ అయినా నా నుంచి సుకుమార్ కు ఇబ్బంది ఉండదు అన్నారు. సుకుమార్ శిష్యుడు డైరెక్ట్ చేయడం.. సుక్కు నిర్మాతగా కూడా ఉండటంతో.. ఈమూవీ తనకు ఎంతో స్పెషల్ అన్నారు అల్లు అర్జున్. ఇక సుకుమార్ కు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు బన్నీ.

ఈ ఈవెంట్ కు రావడానికి కూడా తన హృదయానికి దగ్గరగా ఉన్న సుకుమార్, బన్ని వాసు లాంటి వారికోసమే తాను వచ్చానన్నారు.పుష్ప2 గురించి ఎప్పుడు వస్తుంది అని విసిగిస్తూ ఉన్నారని . త్వరగా అప్ డేట్ ఇవ్వకపోతే.. ఆ సినిమాలో డైలాగ్స్ అన్నీ చెప్పేస్తానన్నారు. త్వరంలో పుష్ప2 అప్ డేట్ వస్తుందన్నారు. ఇక 18 పేజెస్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా బాగుంటుందన్నారు. నిఖిల్ ను హ్యాపీడేస్ అప్పటి నుంచీ గమనిస్తున్నారు. అతను మంచి యాక్టర్ తో పాటు తెలివైన వాడు అన్నారు. ఇక కార్తికేయా 2 తో పాన్ ఇండియా హీరో అయ్యాడు దానికి నిఖిల్ ను అభినందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news