Amala Paul : పొట్టిబట్టల్లో అమలా పాల్ డ్యాన్స్.. వీడియో వైరల్

-

అమలా పాల్.. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ తన హవా సాగిస్తోంది. బోల్డ్ ఫొటోషూట్స్ తో విచ్చలవిడిగా ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. కైపెక్కించే పోజులతో ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తోంది. తాజాగా అమలా పాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

అమలా పాల్ తన ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాల్లో ఓ క్రేజీ వీడియో పోస్టు చేసింది. తన ఫేవరెట్ సాంగ్ అంటూ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన వెంకటేశ్, ఆసిన్ కలిసి నటించిన ఘర్షణ సినిమాలోని నన్నే నన్నే చూస్తూ అనే పాట తమిళ్ వెర్షన్ కు స్టెప్పులేసింది. టీనేజ్ నుంచి ఇది తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పుకొచ్చింది ఈ భామ.

బ్యాక్ లెస్ క్రాప్ టాప్ లో.. డెనిమ్ షాట్స్ లో జుట్టు విరబోసుకుని అమలా పాల్ ఈ పాటకు స్టెప్పులేసింది. గదిలో ఒక్కతే ఉండటంతో మైమరిచిపోయి డ్యాన్స్ చేసింది. అమలా పాల్ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ డ్యాన్స్ లో ఓ మత్తు ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news