బరితెగించిన అమలాపాల్ .. బోల్డ్ ఫోటోషూట్ లో దిమ్మతిరిగే అందాలు

-

అమలాపాల్.. చూపు తిప్పుకోలేని అందం.. మైమరిపించే నటన.. ఆశ్చర్యపరిచే హావభావాలతో దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది అమలాపాల్.. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ సమయంలోనే సౌత్ ఇండియాలో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. నీల తామర అనే సినిమా ద్వారా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది..ఇక బెజవాడ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈమెకు సరైన ఆరంభం రాలేదు. ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు సినిమాలు కూడా కలిసి రాలేదు.


ఇక దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో లవ్ లో పడింది.ఇక చాలా రోజులపాటు రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన వీరిద్దరూ ఆ తర్వాత పెద్దలును ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అప్పట్లో హాట్ టాపిక్ గా మారారు.

ఇకపోతే విజయ్ నీ పెళ్లాడిన తర్వాత అమలాపాల్ సినిమాలలో నటించలేదు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత వరుస ప్రాజెక్ట్లు చేస్తూ బిజీగా తన జీవితాన్ని గడుపుతోంది. ఇటీవల ఈమె నటించిన కడవర్ సినిమా కూడా ఓటీటీ లో విడుదలై విశేష స్పందన పొందింది.

ఇక ఈ క్రమంలోని ఈమె ఆమె/ అడై సినిమాలో నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరొకసారి తన బెడ్ సీన్ ఫోటోలను షేర్ చేసి మరింత రచ్చ చేస్తుంది. స్లీవ్ లెస్ గౌన్ ధరించి ఆ గౌన్ ని కూడా కిందకు జరిపి ఎద అందాలతో కనువిందు చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలకు విపరీతమైన రెస్పాన్స్ కూడా వస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news